అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘పుష్ప 2’ కోసం రంగం సిద్ధం

‘పుష్ప’ పార్ట్ 1 ఘ‌న విజ‌యం త‌ర్వాత పార్ట్ 2 కోసం ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ద‌ర్శ‌కుడు స్క్రిప్ట్ రాసుకోవ‌డం పూర్త‌యిన‌ట్లు తెలుస్తుంది. జులై ఆఖ‌రులో లేదా ఆగ‌స్ట్ ప్రారంభంలో షూటింగ్ ప్రారంభం కానుంద‌ట‌. పుష్ప‌-ది రూల్‌లో విదేశీ నేప‌థ్యంలో కూడా క‌థ సాగుతుంద‌ట‌. రష్మిక‌తో పాటు మ‌రో హీరోయిన్ కూడా యాడ్ కానున్న‌ట్లు స‌మాచారం. రెండో భాగంలో ఫ‌హాద్ ఫాజిల్‌తో పాటు అన‌సూయ రోల్‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఉండ‌బోతుంద‌ట‌.

Exit mobile version