లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్ వేదికగా 94వ అస్కార్ అవార్డుల ప్రదానోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పలు విభాగాల్లో అవార్డులు కేటాయించారు. డ్యూన్ మూవీ ఉత్తమ ఒరిజినల్ స్కోర్, ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్, ఉత్తమ ప్రొడెక్షన్ డిజైనింగ్, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో అస్కార్ అవార్డులు పొందింది.
**విజేతలు వీరే**
– ఉత్తమ చిత్రం: కోడా
– ఉత్తమ నటుడు: విల్‌స్మిత్(కింగ్ రిచర్డ్)
– ఉత్తమ నటి : జెస్సీకా చాస్టెయిన్
– ఉత్తమ దర్శకుడు: జాన్ కాంపియన్(ది ఫవర్ ఆఫ్ ది డాగ్)
– ఉత్తమ సినిమాటోగ్రఫీ: గ్రేగ్ ఫ్రేజర్(డ్యూన్)
-ఉత్తమ సినిమాటోగ్రఫీ: గ్రేగ్ ఫ్రేజర్(డ్యూన్)