ఆసియా కప్ మొనగాళ్లు వీరే

Courtesy Twitter:

ఆసియా కప్‌లో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన శ్రీలంక ఫైనల్‌లో పాక్‌ను చిత్తు చేసి కప్పు గెలిచింది. కాగా 281 పరుగులు చేసి ఆసియా కప్‌లో అత్యధిక పరుగుల వీరుడిగా పాకిస్తాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ నిలిచాాడు. ఆ తర్వాతి స్థానంలో 276 పరుగులతో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఉన్నాడు. ఆసియా కప్‌ 2022లో సెంచరీ చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా కోహ్లి నిలిచాడు. అత్యధిక వికెట్ల జాబితాలో 11 వికెట్లతో భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ మొదటి స్థానంలో, 9 వికెట్లు తీసిన శ్రీలంక బౌలర్ డిసిల్వా రెండో స్థానంలో నిలిచాడు.
Read More

Exit mobile version