ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆదివారం జరిగే ఆస్కార్ వేడుకల్లో కనిపించబోతున్నాడని సమాచారం. ఈ వేదిక ద్వారా ప్రపంచ దేశాలను సాయం కోరనునున్నట్లు తెలుస్తుంది. నేడు లాస్ ఏంజెల్స్‌లో ఆస్కార్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. అయితే జెలెన్స్కీ లైవ్ ద్వారా మాట్లాడబోతున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థించాడు ఇప్పటికే రష్యా తమపై చేస్తున్న దాడులకు అండగా నిలవాలని అమెరికాతో సహా పలు దేశాలను అభ్యర్థించిన సంగతి తెలిసిందే.