ఏపీలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువును పొడిగించారు. నిన్నటితోనే గడువు పూర్తికాగా విద్యార్థుల అభ్యర్థన మేరకు ఈ నెల11వరకు ఇంటర్ బోర్డు పెంచింది. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని బోర్డు సూచించింది.
ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్

© ANI Photo