పలు ప్రభుత్వ ఉద్యోగాలకు ఈ వారమే చివరి అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఆయా ప్రకటనలను అనుసరించి అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ వారంలో ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సిన కంపెనీలు, వాటి వెబ్సైట్స్.
– హెచ్బీసీఎస్ఈ
https://www.hbcse.tifr.res.in/advt/
– తెలంగాణలోని కేంద్రీయ విద్యాలయం
https://mahabubabad.kvs.ac.in/
-కోల్ ఇండియా లిమిటెడ్లో
www.easterncoal.gov.in
– జోగులాంబ జిల్లా, వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాలు మెడికల్ ఆఫీసర్ పోస్టులు,
https://gadwal.telangana.gov.in/notice_category/recruitment