శుక్రవారం వచ్చిందంటే చాలు సినిమాల హడావిడి మొదలైపోతుంది. కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలవుతుండగా.. కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలోకి విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం థియేటర్/ఓటీటీలో విడుదలయ్యే సినిమాల గురించి తెలుసుకుందాం.
థియేటర్స్
– మార్చి 17: జేమ్స్
– మార్చి 18: స్టాండప్ రాహుల్
– మార్చి 18: నల్లమల
– మార్చి 18: బచ్చన్ పాండే
ఓటీటీ
– మార్చి 18: విద్యాబాలన్ జల్సా(అమెజాన్ ప్రైమ్)
– మార్చి 18: సెల్యూట్(సోనీ లీవ్)