ఏపీ సర్కారు కీలక నిర్ణయం

© ANI Photo

ఏపీలో 292 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్ గా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్కూళ్లను బాలికలకు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పాఠశాలల్లో ఇంటర్ లో డిమాండ్ ఉన్న రెండు కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు వివరించింది. ఈ కోర్సుల్లో చేరిన వారికి పీజీటీ కేడర్ ఉపాధ్యాయులతోనే బోధన ఉంటుందని వెల్లడించింది.

Exit mobile version