జీ 5లో ‘పులి మేక’ సిరీస్ 120 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసింది. క్రైమ్ & థ్రిల్లింగ్ కథాంశంతో వచ్చిన ఈ సిరీస్‌లో ఆది, లావణ్య త్రిపాఠి లీడ్ రోల్స్‌లో చేశారు.