కేఎల్ రాహుల్‌కే ఎక్కువ సత్తా ఉంది: గంభీర్

© ANI Photo

త్వరలో టీ20 ప్రపంచ కప్ ప్రారంభమవడంతో టీమిండియా జట్టు కూర్పులో నిమగ్నమయ్యింది. అందులో భాగంగా సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లతో మ్యాచులు ఆడనుంది. ఈ టోర్నమెంట్ సందర్భంగా టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కంటే ఎక్కువ ట్యాలెంట్ కేఎల్‌లో ఉందని పేర్కొన్నాడు. వ్యక్తిగత మైలురాళ్ళపై దృష్టిపెట్టకుండా జట్టు విజయాల ద్రుష్టి సారించాలని తెలిపాడు. కేఎల్ వంటి ఉన్నత ఆటగాడిని ఒత్తిడికి గురి చేయొద్దని పేర్కొన్నాడు

Exit mobile version