‘టైం టూ ఎస్కేప్’అంటోన్న బుట్టబొమ్మ – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘టైం టూ ఎస్కేప్’అంటోన్న బుట్టబొమ్మ – YouSay Telugu

    ‘టైం టూ ఎస్కేప్’అంటోన్న బుట్టబొమ్మ

    July 12, 2022

    టాలీవుడ్ క్రేజీ బ్యూటీ పూజా హెగ్డే తన లేటెస్ట్ పిక్స్ ట్విట్టర్ లో షేర్ చేసింది. ‘టైం టూ ఎస్కేప్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. లైట్ పేల్ ఎల్లో కలర్ డ్రెస్ లో ఈ బుట్ట బొమ్మ మెరిసిపోతోంది. ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న పూజా హెగ్డే సముద్ర తీరాన ఎంజాయ్ చేస్తోంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

    Exit mobile version