డాన్స్ అదరగొట్టిన పీవీ సింధు

Courtesy Instagram: Sindhu pv

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి, పూజ హెగ్డే జంటగా నెల్సన్ తెరకెక్కించిన ‘బీస్ట్’ మూవీ విడుదలై మంచి వసూళ్లను సాధిస్తుంది. అయితే ఈ సినిమాలోని ‘హలమితి హబిబో’ సాంగ్ ఏ రేంజ్‌లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఈ పాట మారుమోగిపోయింది. అయితే ఈ పాటపై భారత బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు డాన్స్ చేసింది. స్టార్స్ ఇద్దరు డాన్స్ వేసినట్టు సింధు చాలా ఆనందంగా డాన్స్ వేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Badminton star PV Sindhu dances to song "Halamithi Habibo"#shorts #viralvideo #trending #pvsindhu

Exit mobile version