తమన్నా ఇంత సంపాదించిందా?

Courtesy Twitter: Tamannaah Bhatia

సినీ ఇండస్ట్రీలోకి వచ్చాక హీరోయిన్ తమన్నా రూ.150కోట్లకు పైగా సంపాదించిందని వార్తలు వస్తున్నాయి. ఈ మిల్క్ బ్యూటీకి ముంబైలో రూ.16కోట్ల ఖరీదైన అపార్ట్ మెంట్ ఉందని తెలిసింది. ఆమె వద్ద రూ.80లక్షల విలువ చేసే రేంజ్ రోవర్ తో పాటు రూ.50లక్షల బీఎండబ్ల్యూ కారు ఉందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలపై తమన్నా మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు.

Exit mobile version