ప్రతివారం థియేటర్లో సినిమాలు విడుదలవుతున్నట్లు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో కూడా సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతూ ఉంటాయి. తాజగా ఓటీటీలో విడుదలైన సినిమాల జాబితాను ఓ సారి చూసేద్దాం
– సోమేశ్&రమేష్, మళయాళం సినిమా (సన్ నెక్స్ట్)
– ‘కోయ్ లోడ్ నహి’, హిందీ సినిమా (అమెజాన్ ప్రైమ్)
– మైటీ ఎక్స్‌ప్రెస్ సీజన్-6, ఇంగ్లీష్, జర్మన్, ఇటాలియన్ టీవీ షో(నెట్‌ఫ్లిక్స్)
– మైక్ ఎప్స్ ఇండియానా మైక్, ఇంగ్లీష్ సినిమా (నెట్‌ఫ్లిక్స్)
– సూపర్ ట్రక్ కార్ల్ ది ట్రాన్స్ఫార్మర్ సీజన్-2 ఇంగ్లీష్ టీవీ షో (అమెజాన్ ప్రైమ్)
– జానీ హాలీడే బియాండ్ రాక్ టీవీ షో (నెట్‌ఫ్లిక్స్)