దీప్తి సునయన ఇటీవల ‘ఏమైఉండొచ్చో’ అనే ఒక మ్యూజికల్ వీడియో చేసింది.ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో కొనసాగుతుంది. అయితే ఈ షూటింగ్లో భాగంగా జరిగిన ఒక బ్లూపర్ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తుంది. డైరెక్టర్ యాక్షన్ చెప్పాక యాక్టింగ్‌లోకి మునిగిపోయి సీరియస్‌గా ఒక ఫీల్‌తో ఫోన్ చూస్తున్న దీప్తి సునయన ముందు నుంచి వేరే వాళ్లు నడుచుకుంటూ వెళ్లి ఆమెను డిస్టర్బ్ చేశారు. దీంతో ఆమె ఊ ఊ అంటూ ‘ఊ అంటావా’ పాటను అందుకుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ ఫన్నీ వీడియోను మీరూ ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి.