ధనుష్ తో అవకాశం వస్తే పారితోషికం వద్దు : నిధి – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ధనుష్ తో అవకాశం వస్తే పారితోషికం వద్దు : నిధి – YouSay Telugu

  ధనుష్ తో అవకాశం వస్తే పారితోషికం వద్దు : నిధి

  December 3, 2022

  Courtesy Instagram:nidhiagarwal

  ధనుష్ తో కలిసే నటించాలని ఉందని హీరోయిన్ నిధి అగర్వాల్ వెల్లడించింది. తనతో అవకాశం వస్తే పారితోషికం కూడా తీసుకోనంటూ వ్యాఖ్యానించింది. అన్ని భాషల్లో అదృష్టం పరీక్షించుకుంటున్న ఈ ముద్దుగుమ్మకు అడపాదడపా అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల ఉదయ్ నిధి స్టాలిన్ సినిమాపై ఆశలు పెట్టుకున్నా నిరాశే ఎదురయ్యింది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా హిట్ పైనే ఎక్కువగా ఆశలు పెట్టుకుంది.

  Exit mobile version