హీరోయిన్ నిధి అగర్వాల్ గ్లామర్ డోస్ పెంచుతోంది. ఇప్పటికే అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గని ఈ అమ్మడు మరోసారి హాట్ ఫోటోలతో యువత మతి పోగొట్టేస్తుంది. కేవలం షర్ట్ వేసుకొని వయ్యారాలు వొలకిస్తోంది ముద్దుగుమ్మ. ప్రస్తుతం పవన్ కల్యాణ్ సరసన హరిహర వీరమల్లులో నటిస్తోంది నిధి. ఈ సినిమాపైనే ఆమెకు గంపెడు ఆశలు ఉన్నాయి. చిత్రం విజయవంతమైతే ఆఫర్లు వరుస కడతాయని భావిస్తోంది. ఈ పొడుగుకాళ్ల సుందరి అందాల కనువిందు చేసిన పెద్దగా సినిమాలు రావట్లేదు.
-
Screengrab Twitter:AgerwalNidhhi
-
Screengrab Twitter:AgerwalNidhhi