శ్రీకాకుళం జిల్లాలోని పలాసకు చెందిన స్నేహకిరణ్ జాక్పాట్ కొట్టేసింది. దిగ్గజ సంస్థ అమెజాన్లో రూ.44 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సంపాదించింది. విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న ఈమె.. కోవిడ్ కాలంలో ఆన్లైన్లో కోడింగ్ నేర్చుకొని జాబ్ సాధించడం గమనార్హం. స్నేహ తండ్రి సింహాచలం ఓ జీడిపప్పు ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. తల్లి సుభాషిణి గృహిణి. ఈమె చిన్నతనం నుంచి గణితంపై పట్టు సాధించింది.
News Telangana
బండి సంజయ్ ఎవడ్రా: బాబు మోహన్ బూతు పురాణం