పాపికొండలు చూడాలని ఉందా ? – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పాపికొండలు చూడాలని ఉందా ? – YouSay Telugu

    పాపికొండలు చూడాలని ఉందా ?

    November 6, 2022

    © ANI Photo

    పాపికొండలు యాత్రను తిరిగి ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. జూన్ లో వరదలు, భారీ వర్షాల కారణంగా నిలిచిపోయిన సందర్శనను మెుదలు పెట్టనున్నారు. దీనిపట్ల భద్రాచలం వద్ద ఉన్న చిరు వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఐదు నెలలుగా ఉపాధి లేక అల్లాడుతున్నామని… యాత్ర లేకపోవటంతో పర్యాటకుల తాకిడి తగ్గి ఇబ్బందిగా మారిందని చెప్పారు. ఇక యాత్ర కోసం లాంఛీలను సిద్ధం చేస్తున్నారు. సందర్శకులకు భద్రత కల్పించేలా చర్యలు చేపడుతున్నారు. టికెట్ ధర పెద్దలకు రూ. 930, పిల్లలకు రూ. 730.

    Exit mobile version