‘పుష్ప.. నీ అవ్వ పరీక్ష రాసేదే లే’

Courtesy Twitter: @YasirRa10151019

‘పుష్ప’ వచ్చి మూడు నెలలు దాటినా ఆ సినిమా క్రేజ్ ఇంకా తగ్గలేదు. ప్రతి ఒక్కరూ ఇప్పటికీ ఆ సినిమాలోని మేనరిజం చేస్తూ అలరిస్తూ ఉన్నారు. అయితే తాజాగా ఓ పదవ తరగతి కుర్రాడు.. పదో తరగతి పరీక్షల్లో ‘పుష్ప, పుష్ప రాజ్, నీ అవ్వ రాసేదే లే’ అంటూ రాశాడు. అతను రాసిన ఆ పేపర్‌ను ఉపాధ్యాయుడు ఫోటో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో.. అది కాస్తా వైరల్‌గా మారింది.

Exit mobile version