పెరిగిన వంటనూనె ధరలు – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • పెరిగిన వంటనూనె ధరలు – YouSay Telugu

  పెరిగిన వంటనూనె ధరలు

  October 15, 2022

  © Vijaya Oil (representational)

  రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా దేశంలో వంట నూనెల ధరలు భగ్గుమంటున్నాయి. గత 10 రోజులుగా ధరలు ఆకాశానికి ఎగురుతున్నాయి. ఈ నెల 1న రూ.138 ఉన్న ‘విజయ’ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌, ఇప్పుడు రూ.155కు పెరిగింది. పల్లీ నూనె రూ.164 నుంచి రూ.168కి పెరిగింది. రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ రూ.122 నుంచి రూ.128కి ఎగబాకింది. రెండు నెలలుగా తగ్గుతూ వచ్చిన పామాయిల్‌ కూడా ఒక్కసారిగా రూ.10 పెరిగింది. ఈ ధరలు మరింత పెరగొచ్చని ఆయిల్‌ఫెడ్‌ అంచనా వేస్తోంది.

  Exit mobile version