ఫైనల్ చేరాలంటే చెమటోడ్చాల్సిందే

© ANI Photo

ఆసియా కప్ ఫైనల్ చేరాలంటే భారత్ చెమటోడ్చాల్సిందే. మిగతా రెండు మ్యాచ్ లనూ మెరుగైన రన్ రేట్ తో గెలవాల్సి ఉంటుంది. పాక్ తో ఓటమి అనంతరం సమీకరణాలు సంక్లిష్టమయ్యాయి. నెట్ రన్ రేట్ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో శ్రీలంక, అఫ్గానిస్థాన్ లతో టీమిండియా తప్పక గెలవాలి. చివరి నాక్ లో శ్రీలంకను పాకిస్థాన్ ఓడిస్తే టీమిండియాకు మార్గం సుగమం అవుతుంది. పాక్ ఓడిపోతే భారత్ తన నెట్ రన్ రేట్ పై ఆధారపడాల్సి ఉంటుంది.

Exit mobile version