‘బుల్లెట్’ సాంగ్‌లో డ్యాన్స్ ఇర‌గ‌దీసిన రామ్-కృతి శెట్టి

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ న‌టిస్తున్న ‘ది వారియ‌ర్’ సినిమా నుంచి బుల్లెట్ సాంగ్ రిలీజైంది. ఈ పాట‌లో రామ్ కృతి శెట్టి డ్యాన్స్‌తో అద‌ర‌గొట్టారు. దేవీ శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ అందించిన ఈ పాట‌ను త‌మిళ హీరో శింబు పాడ‌టం విశేషం. త‌మిళం-తెలుగు ద్విభాషా చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. జూలై 14న మూవీ ప్రేక్ష‌కులు ముందుకు రానుంది.
Bullet Song Lyrical (Telugu) | The Warriorr | Ram Pothineni, Krithi Shetty | Simbu | DSP | Lingusamy

Exit mobile version