భారత మహిళల ప్రపంచ కప్ లీగ్ చివరి దశకు చేరుకుంది. ఈరోజు ఇండియా, సాతాఫ్రికాతో తలపడనుంది. ఇప్పటికే భారత జట్టు టాస్ గెలిలి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే సెమీ ఫైనల్కు చేరుకుంటుంది. ఓడిపోతే ఇక వెనుతిరగాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా వుమెన్స్ జట్లు సెమీ ఫైనల్ కు చేరుకున్నాయి. మూడు, నాలుగు స్థానాల కోసం భారత్, వెస్టీండీస్, ఇంగ్లాండ్ జట్ల మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడింది.