- దేశంలో మంకీఫాక్స్ కేసులు కలకలం రేపుతున్నాయి. ఇప్ప్పటికే కేరళలో మూడు కేసులు నిర్ధారణ అయ్యాయి. తెలంగాణలో మరో అనుమానిత కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే మంకీఫాక్స్పై ప్రజలు ఆందోనళ చెందుతున్నారు. అయితే మంకీఫాక్స్ నుంచి రక్షణ పొందేందుకు ఈ జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
వ్యాధి సోకినట్లు అనుమానంగా ఉన్న వ్యక్తికి దూరం పాటించండి
- తరచూ చేతులను కడుక్కోవడం, మాస్కు ధరించడం వంటివి పాటించండి
- ఎవరైతే వ్యాధి సోకి బాధపడుతున్నారో వారు ఐసోలేట్ అయితే మంచిది
- వ్యాధి సోకిన వ్యక్తి బట్టలు, బెడ్ షీట్, అతనితో స్కిన్ టు స్కిన్ టచ్లో ఉండడం చేయకండి
- వ్యాధి సోకిన వెంటనే మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోండి
మంకీఫాక్స్ నుంచి రక్షణకు ఈ జాగ్రత్తలు పాటించండి !

© Envato