తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ శాఖ దాడులు చేస్తోంది. హైదరాబాద్ లో ని ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లోనూ తనిఖీలు చేస్తున్న అధికారులు… మల్లారెడ్డితో పాటు ఆయన కుమారుడు, అల్లుడు సంబంధించిన ఇళ్లు, సంస్థల్లో సోదాలు చేపట్టారు. కొంపల్లిలోని ఫాం హౌస్, మెడోస్ విల్లాల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. దాదాపు 50 మంది బృందాలు ఈ సోదాల్లో పాల్గొంటున్నాయని తెలుస్తోంది.
మంత్రి మల్లారెడ్డి ఇంట్లో సోదాలు

yousay