ఐపీఎల్ వస్తుందంటేనే చాలు క్రికెట్ ప్రేక్షకుల్లో ఎక్కడ లేని జోష్ వస్తుంది. అటువంటిది ఈ సీజన్ ఐపీఎల్‌కు ముహూర్తం ఖరారైంది. మార్చి 26న మొదలు కానున్న ఈ ధనాదన్ లీగ్ మే 29న ముగియనుంది. ఇక ఈ సీజన్లో రెండు జట్లు కొత్తగా రావడంతో జట్లను గ్రూపులుగా విభజించారు. SRH మార్చి 29న రాజస్తాన్ రాయల్స్ జట్టుతో పోరులో పాల్గొంటుంది. ఈ సారి సీజన్ 65 రోజుల పాటు జరగనుంది. మన SRH పూర్తి షెడ్యూల్‌ను చూసేయండి.