మహిళపై బీజేపీ ఎమ్మెల్యే దురుసు ప్రవర్తన
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మహిళపై బీజేపీ ఎమ్మెల్యే దురుసు ప్రవర్తన

    మహిళపై బీజేపీ ఎమ్మెల్యే దురుసు ప్రవర్తన

    September 3, 2022

    Screengrab Twitter:ANI

    కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అరవింద్‌ లింబవలి తన ప్రవర్తన పట్ల తీవ్ర విమర్శలకు గురవుతున్నారు. అరవింద్‌ వర్తుర్‌లో పర్యటిస్తుండగా ఓ మహిళ వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చారు. ఇటీవల వర్షాల కారణంగా తాను తీవ్రంగా నష్టపోయానని మహిళ వివరించేందుకు వచ్చారు. దీనిపై అగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత మహిళను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. [వీడియో](url)( నోట్‌: అసభ్యకర మాటలు ఉంటాయి)

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version