సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ కలెక్షన్లపరంగా దూసుకుపోతోంది. అయితే ప్రస్తుతం ఆ సినిమాలో మహేశ్ వాడిన జావా బైక్ ప్రస్తుతం ట్రెండింగ్ గా మారింది. ‘క్లాసిక్ లెజెండ్స్’ సహ వ్యవస్థాపకుడు అనుపమ్ తరేజా…జావాపై మహేశ్ ఉన్న పలు సన్నివేశాలు పంచుకుంటూ..మహేశ్-జావా కాంబినేషన్ అదిరిపోయిందంటూ ట్వీట్ చేశారు. దీనిపై వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా స్పందించారు. ‘‘మహేశ్- జావా అద్భుత కాంబో నేనెలా మిస్ అవుతాను? ప్రస్తుతం నేను న్యూయార్క్లో ఉన్నా. న్యూజెర్సీలో ఈ సినిమా ఎక్కడున్నా వెళ్లి చూస్తా’’ అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
-
© ANI Photo
-
Courtesy Twitter:maheshbabu