ప్రస్తుత కాలంలో ఎంటర్టైన్మెంట్ కోసం ప్రజలు ఓటీటీ వెబ్ సిరీస్‌లు, షోలు చూస్తూ ఉన్నారు. వారి కోసం ప్రతిరోజు ఏదో కంటెంట్‌తో ఓటీటీ సంస్థలు ముందుకు వస్తున్నాయి. అందులో భాగంగా నిన్న విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటనేది ఓ లుక్కేస్తే..
– అమెరికన్ డ్యాడ్ – సీజన్-8(డిస్నీ+హాట్‌స్టార్)
– టీం జెన్కో గో(డిస్నీ+హాట్‌స్టార్)
– లవ్ మోక్‌టైల్-2 (అమెజాన్ ప్రైమ్/ ఇంగ్లీష్, కన్నడ)
– కేథరీన్ కోహెన్: ది ట్విస్ట్ షీ ఈజ్ గార్జియస్(నెట్‌ఫ్లిక్స్)
– ఆడమ్ బై ఈవ్: ఎ లైవ్ ఇన్ యానిమేషన్ (నెట్‌ఫ్లిక్స్)
– మార్లిన్ హ గ్లి ఒచ్చి నేరి (నెట్‌ఫ్లిక్స్)