మిషన్ ఇంపాజిబుల్లో హీరో ఎతైన భవనాన్ని ఎక్కుతుంటే సడన్‌గా బాలయ్య బాబు గుర్తొస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా..? ఇదిగో ఇలా ఉంటుందంటూ నీ బొందరా నీ బొంద అనే యూజర్ redditలో ఓ వీడియో షేర్ నవ్వులు పూయిస్తున్నాడు. బాలయ్య బాబు కొండ ఎక్కుతున్న వీడియోను ఎడిట్ చేసి వినోదం పంచాడు. దీంతో నెటిజన్లు తెగ కామెంట్లు పెడతున్నారు. మెస్‌లో పెరుగు.. బాలయ్య బాబుకు లేదు తిరుగు అంటూ తమదైన స్టైల్లో అభిమానులు రెచ్చిపోతున్నారు.