మూసీ ప్రాజెక్టుకు భారీగా వరద

© ANI Photo

TS: మూసీ ప్రాజెక్టుకు భారీగా వరద పొటెత్తుతోంది. ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తిన అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 7,612.52 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 3,600.18 క్యూసెక్కులు. మూసీ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు. ప్రస్తుతం వరద నీరు 641.25 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలకు గాను… 3.33టీఎంసీలకు చేరింది.

Exit mobile version