ప్రస్తుతం కాలంలో స్మార్ట్ ఫోన్ ఉండని వారంటూ ఉండరు. ప్రతి ఒక్కరి జీవితంలో ఫోన్ అనేది భాగస్వామ్యం అయిపోయింది. కొత్త కొత్త కంపెనీలు, అత్యాధునిక ఫీచర్లతో మొబైల్స్ తెస్తున్నాయి. అయితే ఆ మొబైల్స్లలో బ్లోట్వేర్ను ఇన్బిల్ట్ చేస్తున్నాయి. దీని ద్వారా ఫోనుకు ప్రమాదమేనని చెబుతున్నారు నిపుణులు. బ్యాటరీ లైఫ్ తగ్గిపోవడంతో పాటు, ఫోన్ స్లో అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. వాటిని అధిక సామర్ధ్యం కలిగిన మొబైల్స్ మాత్రమే వదిలించుకోగలవని, బడ్జెట్ ఫోన్లు వాటిని మేనేజ్ చేయలేవని చెబుతున్నారు. వాటిని వినియోగించినంత వరకు బాగానే ఉన్నా, వినియోగించకపోతే ప్రమాదమే అని అంటున్నారు. మరి మీ మొబైల్లో బ్లోట్వేర్ వెంటనే తొగలించండి.
కేటీఆర్ అతి పెద్ద భూకుంభకోణం చేశారు: రేవంత్ రెడ్డి