రేషన్ దుకాణంపై మోదీ ఫొటో ఏది?: నిర్మలా సీతారామన్

© ANI Photo:File

రేషన్ దుకాణాలపై మోదీ బొమ్మ లేకపోవడంపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం అందిస్తున్న ఉచిత పథకాలకు ప్రచారం కల్పించేలా ప్రధాని ఫొటో ఎందుకు పెట్టలేదని ఆమె కామారెడ్డి కలెక్టర్ ని ప్రశ్నించారు. తాను మళ్లీ వచ్చేటప్పటికీ ఫొటో ఉండాలని, లేదంటే తానే పెట్టాల్సి వస్తుందని ఆమె తెలిపారు. పార్లమెంట్ ప్రవాస యోజన కార్యక్రమంలో భాగంగా ఆమె తెలంగాణకు వచ్చారు.

Exit mobile version