వెంకయ్యనాయుడు స్టైల్‌లో మోదీ వీడ్కోలు

© File Photo

పదవీ విరమణ చేసిన రాజ్యసభ ఉపాధ్యక్షుడు ఎం.వెంకయ్య నాయుడుకి ప్రధాని మోదీ ‘భావోద్వేగ’ వీడ్కోలు పలికారు. ప్రాసలు, యాసలతో చమక్కులు పేల్చే వెంకయ్యకు… ఆయన స్టైల్‌లోనే మోదీ వీడ్కోలు చెప్పారు. ‘Your every word is heard, preferred and revered and never countered’ వెంకయ్యలా ప్రాసతో మాట్లాడారు. వెంకయ్య నాయుడు అధ్యక్షతన సభ అనేక “చారిత్రక క్షణాలకు” సాక్ష్యమిచ్చిందన్నారు. నాయుడు పదవీ విరమణ చేస్తున్నప్పటికీ, ఆయన అనుభవాల ప్రయోజనాలు ప్రజలకు అందజేస్తూనే ఉంటారని మోదీ పేర్కొన్నారు.

Exit mobile version