నాలుగేళ్ల తర్వాత హీరోగా నటించి పఠాన్ సినిమాతో షారుఖ్ ఖాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా సినిమాను తెరకెక్కించారు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్. ఆర్టికల్ 370 రద్దుతో పాకిస్థాన్ కల్నల్.. ఇండియాలో ఓ ప్రైవేట్ ఏజెంట్‌తో భారీ కుట్రకు చేసిన ప్లాన్‌ను షారుఖ్ ఎలా అడ్డుకుంటాడు అనేది కథ. చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకుంటాయి. సల్మాన్ ఎంట్రీ నచ్చుతుంది. దీపికా గ్లామర్ మరింత ప్లస్. స్క్రీన్ ప్లే, లాజిక్ లేని సీన్స్ మైనస్.
రేటింగ్ 2.75/5