• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సత్తా చాటిన హైదరాబాద్ FC

    మన హైదరాబాద్ జట్టు కబడ్డీలో తీవ్రంగా నిరాశపర్చింది. సన్ ప్రాంచైజీకి 2021 ఐపీఎల్ పీడకలగానే మిగిలింది. కానీ ISLలో మాత్రం మనోళ్లు దుమ్మురేపారు. వరుస విజయాలతో ఫైనల్ కు చేరుకున్నారు. ఫైనల్లో కూడా కేరళ FC మీద తగ్గ ఫర్ పోరాడారు. ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి రెండు జట్టు 0-0 గోల్స్‌తో మిగిలాయి. కానీ ఫస్ట్ హాఫ్ ముగిసిన తర్వాత ముందు కేరళ FC తొలి గోల్ చేయగా.. తర్వాత హైదరాబాద్ FC కూడా గోల్ సాధించింది. 90 నిమిషాల ఆటముగిసేసరికి రెండు జట్లు 1-1 గోల్స్‌తో సమానంగా నిలిచాయి. నిర్ణీత సమయంలో ఫలితం తేలకపోవడంతో అదనపు సమయం ఆట ఆడించారు. కానీ అప్పుడు కూడా ఫలితం తేలలేదు. మరో మారు అదనపు సమయాన్ని ఇచ్చారు. ఎంతకీ మ్యాచ్ ఫలితం తేలకపోవడంతో చివరికి పెనాల్టీ కార్నర్స్ అవకాశం ఇచ్చారు. రెండు జట్లకు ఐదు చాయిస్‌లు ఇచ్చారు 3-1 తేడతో హైదరాబాద్ గెలిచింది.