– కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.
– నేడు హైదరాబాద్‌కు చేరుకోనున్న కేసీఆర్.
– ప్యాసింజర్ రైళ్లను రెండేళ్ల తర్వాత అనుమతించిన రైల్వే శాఖ.
– అణ్వాయుధాలను సిద్ధం చేసుకుంటున్న రష్యా.
– రష్యా, బెలారస్ దేశాలపై నిషేధాన్ని విధించిన బ్యాడ్మింటన్, హాకీ ఫెడరేషన్లు.
– నేడు రష్యా-ఉక్రెయిన్ మధ్య రెండో విడత చర్చలు.
– పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్‌కు భారీగా స్పందన. తొలి రోజు దాదాపు రూ. 6 కోట్ల మేర పెండింగ్ చలాన్ల బకాయిలు వసూలు.
– ఉక్రెయిన్‌లో ఉన్న భారత ఎంబసీని మూసేసిన అధికారులు. ప్రకటించిన విదేశాంగ శాఖ.
– ఈజిప్ట్‌లో జరుగుతున్న వరల్డ్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్లో భారత షూటర్ సౌరభ్ చౌదరికి గోల్డ్ మెడల్.