– తెలంగాణలో టీఆర్ఎస్ శకం ముగిసిందన్న రేవంత్ రెడ్డి
– తెలంగాణలో ఇంటర్ హాల్ టికెట్లు ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకునే అవకాశం
– శంషాబాద్ విమానాశ్రయంలో రూ.80 కోట్ల కొకైన్ పట్టివేత
– ఏపీలోని సింహాద్రి ఎన్టీపీసీలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి
– ఏపీలో వెయ్యి రోజుల్లో 800 అత్యాచారాలు జరిగాయన్న నారా లోకేశ్
– ఈనెల 8న నంద్యాల జిల్లాలో జనసేన రైతు భరోసా యాత్ర
– కర్ణాటకలో మళ్లీ సీఎం పదవీ మార్పు జరగవచ్చని ప్రచారం
– 3 రోజుల ఐరోపా పర్యటనలో భాగంగా జర్మనీ వాసులతో ప్రధాని మోదీ భేటీ
– 2021-22 విద్యా సంవత్సరం నుంచి ఎంబీబీఎస్ విద్యార్థులకు యోగా పాఠ్యాంశం
– నేడు గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్