– జూన్ 5వ తేదీన విరాట పర్వం ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన మూవీ టీం. జూన్ 17న మూవీ రిలీజ్
– ఈ రోజు రిలీజ్ అయిన మేజర్, విక్రమ్, పృధ్విరాజ్ సినిమాలు
– అభిమానులే తన బలం అని లెటర్ రిలీజ్ చేసిన కీర్తి సురేష్
– హైదరాబాద్ లో మేజర్ సినిమాను చూసిన సందీప్ ఉన్ని కృష్ణన్ తల్లిదండ్రులు ఉన్ని కృష్ణన్, ధనలక్ష్మి
– రామ్ గోపాల్ వర్మ కొండా చిత్రం నుంచి సెకండ్ ట్రైలర్ రిలీజ్
– బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్న ప్రభాస్. మరింత ఆలస్యం కానున్న సలార్ మూవీ
– ఏపీలో ముగిసిన ఆన్లైన్ టికెట్ల పంచాయతీ. APFDCకి సర్వీస్ ప్రొవైడర్ గా బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం.