– యూపీలోని ఓ రసాయనిక పరిశ్రమలో పేలుడు. 9 మంది మృతి. మరో 15 మంది కార్మికులకు గాయాలు
– కార్బెవాక్స్ వ్యాక్సిన్ కు అనుమతిచ్చిన DGCI. బూస్టర్ డోస్గా వినియోగించేందుకు అనుమతి
– హైదరాబాద్లోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఉద్రిక్తత
– [పొత్తులపై 3 ఆప్షన్లు చెప్పిన పవన్](url)
– [ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన ఇగా స్వియాటెక్ ](url)
– తెలంగాణ రాష్ట్రంలో పాలిసెట్ దరఖాస్తు గడువు పెంపు. జూన్ 6 వరకు దరఖాస్తు గడువు పెంపు
– ఏపీలో పదో తరగతి ఫలితాలు వాయిదా
– దేశంలో 71 శాతం మందికి పోషకాహారం అందడం లేదని వెల్లడించిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ నివేదిక
– [దేశంలో పెరుగుతున్న మంకీ ఫాక్స్ కేసులు](url)
– దేశంలో ఈ రోజు 3,962 కరోనా కేసులు నమోదు. 26 మంది దుర్మరణం.