– మణిపూర్లో కొనసాగుతున్న పోలింగ్.
– నేడు ఇండియా-శ్రీలంక మధ్య మొదటి టెస్టు రెండో రోజు.
– పాకిస్తాన్లో జరిగిన పేలుడులో 56 కు చేరుకున్న మృతుల సంఖ్య. 200 మందికి పైగా బాధితులకు గాయాలు.
– 1931లో ఈ తేదీనే రాజకీయ ఖైదీల విడుదల ఒప్పందంపై బ్రిటీష్ ప్రతినిధులు, గాంధీ సంతకం.
– నేడు మధ్యాహ్నం 3 గంటలకు పరిపాలన భవనంలోని సెనెట్ హాల్లో విద్యార్థులతో సమావేశం కానున్న ఉస్మానియా వీసీ.
– యుద్ధం నేపథ్యంలో రష్యాతో వాణిజ్య సంబంధాలను తెంచుకున్నట్లు ప్రకటించిన దిగ్గజ టెక్ కంపెనీ పానసోనిక్.
– జియో వరల్డ్ సెంటర్ లాంచ్ చేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్.