– నేడు హైదరాబాద్ నగరంలో 20కి పైగా ఎంఎంటీస్ రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.
– రేపటి నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ బడ్జెట్ సమావేశాలు. నేడు సాయంత్రం కేబినేట్ భేటీ.
– ఇండియా వుమెన్స్-పాకిస్తాన్ వుమెన్స్ మధ్య నేడు వరల్డ్ కప్ పోరు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా వుమెన్స్.
– విజయవంతమైన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్. అధికారికంగా ధృవీకరించిన నేవీ.
– ఈ నెల 11 నుంచి పున:ప్రారంభం కానున్న YSRTP అధినేత్రి షర్మిల పాదయాత్ర.
– నేడు రష్యా-ఉక్రెయిన్ మధ్య మూడో విడత చర్చలు.
– యుద్ధంలో 10వేల మంది రష్యా సైనికులు మృతి చెందారని ప్రకటించిన ఉక్రెయిన్.