- సూర్యతో కలిసి బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తుందంటూ వార్తలు
- మాస్ మహారాజ రవితేజ సినిమాలో సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి నటిస్తున్నట్లు లుక్ రిలీజ్ చేసిన మూవీ యూనిట్
- ఫారిన్ ట్రిప్లో ఎంజాయ్ చేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
- యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానాతో నటించేందుకు సామ్ ఓకే చెప్పిందని వార్తలు
- పొన్నియన్ సెల్వన్ మూవీ నుంచి ఐశ్వర్యారాయ్ లుక్ రిలీజ్ చేసిన మూవీ టీం
- ప్రముఖ ఎడిటర్ గౌతంరాజు (68) కన్నుమూత. సంతాపం వ్యక్తం చేసిన చిరంజీవి
06-07-2022 నేటి సినిమా విశేషాలు

© File Photo