– కమల్ హాసన్‌పై ప్రశంసలు కురిపించిన డైరెక్టర్ శంకర్
– గోపీచంద్ హీరోగా వస్తున్న పక్కా కమర్షియల్ ట్రైలర్‌ను ఈ నెల 12న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన మూవీ టీం. జూలై 1న సినిమా రిలీజ్
– అల్యూమినియం ఫ్యాక్టరీలో సలార్ షూటింగ్ జరుగుతుందని వార్తలు
– హీరో సూర్యకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన కమల్ హాసన్
– చిరంజీవి స్ట్రెయిట్ ఫిల్మ్‌తో హిట్ కొట్టాలని చూస్తున్నాడంటూ వార్తలు
– మ్యూజిక్ డైరెక్టర్ థమన్పై ట్రోల్స్ చేస్తున్న మహేశ్, రవితేజ ఫ్యాన్స్