– పదోతరగతి బోధించే ఉపాధ్యాయులకు సెలవులు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసిన ఏపీ విద్యాశాఖ
– త్వరలోనే వ్యవసాయ మోటార్లకు మీటర్లు అమర్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపిన APSPDCL సీఎండీ హరినాధరావు
– ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులు హ్యుమనిటేరియన్ కారిడార్లను వినియోగించుకోవాలని ఇండియన్ ఎంబసీ కీలక సూచన
– ఈ రోజు ఉదయం 10 గంటలకు తెలంగాణ వాసులందరూ టీవీలు చూడాలని తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్
– నేడు నో స్మోకింగ్ డే. ఏటా మార్చి రెండో బుధవారం నిర్వహణ
– మార్చి 27 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం
– ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో ఉన్న మిథాలీరాజ్
– దేశంలో కరోనా నాలుగో వేవ్‌కు ఆస్కారం లేదని తెలిపిన ప్రముఖ వైరాలజిస్ట్ జాకోబ్ జాన్
– ఉక్రెయిన్‌కు 723 మిలియన్ డాలర్ల ప్యాకేజీని అందించనున్నట్లు వెల్లడించిన ప్రపంచ బ్యాంకు