– శ్రీలంక ప్రధాని పదవికి రాజీనామా చేసిన మహింద రాజపక్సే
– ఇండిగోపై విచారణ జరపాలని త్రి సభ్య కమిటీని నియమించిన భారతదేశ విమానయాన నియంత్రణ సంస్థ
– ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమైన ముంబై ఇండియన్స్ ఆటగాడు సూర్య కుమార్ యాదవ్
– HYDలో వచ్చే రెండు రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించిన కేంద్ర వాతావరణ శాఖ
– హైదరాబాద్ లోని నాచారంలో కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో బలైన చిన్నారి నిండు ప్రాణం
– MNC(మల్టీనేషనల్ కంపెనీలు) కంపెనీలకు హైదరాబాద్ నిలయం అని తెలిపిన మంత్రి కేటీఆర్
– ఉక్రెయిన్ పై సైనిక చర్య తప్పదని ప్రకటించిన రష్యా అధ్యక్షుడు పుతిన్
– ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా ఎన్నికైన అలిస్సా హీలీ(ఆస్ట్రేలియా), కేశవ్ మహారాజ్ (సౌతాఫ్రికా)
– నెల్లూరులో ఓ యువతిని చంపి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
– జపాన్‌లో భారీ భూకంపం.