– మార్చి 2న ఉక్రెయిన్- రష్యా మధ్య రెండో విడత చర్చలు
– యూరోపియన్ యూనియన్లో ఉక్రెయిన్ కు సభ్యత్వం మంజూరు
– ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో భారతీయ విద్యార్థి నవీన్ మృతి
– ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారతీయుల తరలింపు వేగవంతం
– రష్యాపై ఆంక్షలు విధిస్తున్న పలు దేశాలు, ఇప్పటికే స్విఫ్ట్ నుంచి నిషేధం
– రూ.100 కోట్లతో ఏడుపాయలను అభివృద్ధి చేస్తామన్న హరీశ్ రావు
– పెండింగ్ చలాన్ల చెల్లింపులకు ఆఫర్, ఒక్కరోజే 70 శాతానికి పైగా చెల్లించినట్లు సమాచారం
– భాజపా నేత జితేందర్ రెడ్డి ఇంట్లో నలుగురిని అపహరించినట్లు సమాచారం
– ఒడిశాలో చెట్టును ఢీ కొట్టిన కారు, ఘటనలో ఆరుగురు మృతి
– గుంటూరులో రామినేని పురస్కారాల ప్రధానోత్సవంలో పాల్గొన్న వెంకయ్యనాయుడు
– ఏపీ గుంటూరు జిల్లాలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి
– షూటింగ్ ప్రపంచకప్లో స్వర్ణం కైవసం చేసుకున్న సౌరభ్ చౌదరి