– ఆర్ఆర్ఆర్ నుంచి ఎత్తర జెండా వీడియో సాంగ్ విడుదల
– రాధే శ్యామ్ 3 రోజుల్లో రూ.151 కోట్లు వసూలు
– ఏపీ సీఎం జగన్ తో భేటీ అయిన డైరెక్టర్ రాజమౌళి
– చిరు మూవీలో నటించేందుకు రవితేజ రూ.10 కోట్లు తీసుకున్నట్లు టాక్
– బహుబలి-3 గురించి కీలక విషయం చెప్పిన రాజమౌళి
– కిరణ్ అబ్బవరం నటించిన వినరో భాగ్యము విష్ణు కథ షూట్ ప్రారంభం
– కమలహాసన్ విక్రమ్ మూవీ 2022 జూన్ 3న విడుదల
– బుచ్చిబాబు, ఎన్టీఆర్ సినిమాకు పెద్ది టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్
– ఎన్టీఆర్ కొరటాల మూవీలో సోనాలీ బింద్రే రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం
– కలెక్షన్ల దిశగా దూసుకెళ్తున్న ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం
– హృతిక్ రోషన్ క్రిష్-4 జూన్ నుంచి మొదలు కానున్నట్లు టాక్