• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 1 పరుగు… లాహోర్‌కి 2వ టైటిల్‌

    పాకిస్థాన్‌ సూపర్ లీగ్‌లో లాహోర్‌ ఖలండర్స్‌ వరుసగా రెండో సారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ముల్తాన్‌ సుల్తాన్స్‌తో జరిగిన ఫైనల్‌లో ఒక్క పరుగు తేడాతో విజయం సాధించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన లాహోర్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో ముల్తాన్ ధాటిగానే ఆడింది. చివరి బంతికి 4 పరుగులు చేయాల్సిన సమయంలో కుష్‌దీల్‌ షా మూడో పరుగుకు ప్రయత్నించినా విఫలమవ్వటంతో 1 రన్‌ తేడాతో షాహీన్ సేన గెలుపును అందుకుంది. ఈ మ్యాచ్‌లో షాహీన్ అఫ్రీది ఆల్‌రౌండ్ ప్రదర్శన చేశాడు.